పంజాబ్‌లోని
మౌర్ మండీలో దారుణం జరిగింది. 25 ఏళ్ల నృత్యకారిణిని వేదికపైనే ఓ వ్యక్తి
కాల్పి చంపాడు. ఆమె గర్భిణీ కూడా..
భఠింఢా పరిధిలోని మౌర్ మండిలో ఓ వివాహ వేడుక సందర్భంగా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేస్తున్న డ్యాన్సర్ కౌల్‌విందర్ కౌర్ మద్యం సేవించిన బిల్లా అనే వ్యక్తితో నృత్యం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన బిల్లా ఆమెను తుపాకీతో కాల్చాడు. ఆమె అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు పూటుగా మద్యం తాగి ఉన్నాడని స్థానికులు తెలిపారు. భఠింఢా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

No comments:
Post a Comment