అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లొచ్చని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఎన్ననే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే ఆమె ఆఫిడవిట్ లో పేర్కొన్న విధంగా ఆమెకున్న రూ. 117 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. జయలలిత తన ఎన్నికల అఫిడవిట్ లో ఈ ఆస్తుల విలువ రూ. 117 కోట్లుగా పేర్కొన్నప్పటికీ… బహిరంగ మార్కెట్లో మాత్రం వాటి విలువ దాదాపు వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కొందరు కోర్టును ఆశ్రయించారు.
జయలలిత తన ఆస్తులు ఎవరికి చెందాలనే దానిపై వీలు రాయలేదు కాబట్టి… ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కొందరు కోర్టుకెక్కారు. అలా చేసుకోలేకపోతే… వాటికి కొందరు తమ చేజిక్కించుకునే అవకాశం ఉందని తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే జయలలిత తన ఆస్తులు ఎవరికి చెందుతాయనే దానిపై వీలు రాశారా లేదా అన్న విషయంపై క్లారిటీ వచ్చిన తరువాతే కోర్టు దీనిపై ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అమ్మ ఆస్తులు ప్రభుత్వ పరం అవుతాయా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ అనే చెప్పాలి.

No comments:
Post a Comment