వాళ్ళు శాస్త్రవేత్తలు కాదు, వాళ్ళు జ్యోతిష్యులు కూడా కాదు..
అయినా వారు చెప్పింది.. చెప్పినట్లు జరగాల్సిందే. జరిగింది కూడా. వాళ్ళే
'హోపీ గిరిజన తెగ'. వీళ్ళు చెప్పినవి చెప్పినట్లు ఇప్పటి దాకా జరిగాయి.
అయితే.. వీళ్ళు ఇప్పుడు ఏమి చెప్పారో తెలుసా? భూమి అంతరించి పోనుందని.
అతిత్వరలోనే ఓ తోకచుక్క భూగ్రహాన్ని ఢీ కొట్టనుందని.. దీనితో భూమి అంతరించి
పోనుందని చెబుతున్నారు. ఈ గిరిజన తెగ వాళ్ళు చెప్పినవి ఇప్పటిదాకా
ఒక్కసారి కూడా విఫలమవ్వకపోవడంతో.. ఇప్పుడు ఈ వార్తపై ప్రపంచ వ్యాప్తంగా
చర్చకు దారి తీసింది. అలానే వీరికి గ్రహాంతర వాసులు తెలుసనీ.. అనేక ఏళ్లుగా
ప్రచారం లో ఉంది.
ఈ తెగ వాళ్ళు ఇంతకు ముందు తెల్లచర్మం ఉన్నవ్యక్తి అమెరికాకు వస్తారని చెప్పగా.. యూరోపియన్ అమెరికాను కనుగొనడం తో ఇది నిజం అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇనుపపాములు వ్యాపిస్తాయని చెప్పగా.. రైల్వేవ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఇది నిజం అయింది. ప్రపంచంలోని నదులు, పర్వతాలను కలిపే మార్గాలు వస్తాయని చెప్పగా.. రవాణా వ్యవస్తతో ఇది నిజం అయింది. 2010లో సముద్రాలు నల్లగా మారుతాయని చెప్పగా.. 2010 గల్ఫ్ ఆయిల్ స్పిల్ జరగడంతో ఇది నిజం అయింది. ఇంకా ఇంటర్ నెట్ ఆవిష్కరణ, పర్యవసానాలు, ఉత్తరకొరియా గురించి ఈ 'హోపీ గిరిజన తెగ' చెప్పినట్లు అక్షరాలా నిజం అయ్యాయి. దీనితో.. ఇప్పుడు ఈ సారి భూమి అంతం కానుందని చెప్పడంతో.. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

No comments:
Post a Comment