Tuesday, 6 December 2016

జయ డాన్స్‌ చేస్తే.. థియేటర్లో తీన్‌మార్‌లు.. రూపాయి నోట్ల జల్లులు..

ఇలా జయ తన నటన.. నృత్యం.. అభినయంతో తమిళ వెండి తెరపై బంగారు రాణిగా వెలుగొందారు. ఆమె అనతి కాలంలోనే ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. 1965 నుంచి 1977 వరకు దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా జయ రికార్డు సృష్టించారు. కేవలం తమిళమే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ ఈమె ప్రత్యేక ముద్ర వేశారు. కానీ చివరి రోజుల్లో అంటే 1980 ప్రాంతంలో ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి.. అయినా ఆమె లెక్క చేయలేదు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణిగా వెలుగొందారు. మొత్తానికి అమ్మ సినీ జీవితం సిత్రవిచిత్రాల సమాహారం..

No comments:

Post a Comment