Wednesday, 30 November 2016

నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.తేలికగా బరువు తగ్గుతారు

రోజంతా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ.. 9 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. రోజుకి కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే.. తేలికగా బరువు తగ్గుతారు
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగాలి.
పడుకోవడానికి కొన్ని రెండు గంటల ముందు.. ఒక గ్లాసు నీళ్లు తాగాలి. మధ్య రాత్రి మెలకువ వచ్చి.. ఆకలిగా అనిపించకూడదు అంటే.. పడుకోవడానికి ముందు కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగాలి.
మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల.. పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తక్కువగా తినే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment