Wednesday, 30 November 2016

కరోనరీ ఆర్టరీ డిసీజ్: ఇది ఒక సాధారణ హార్ట్ డిసీజ్ . లక్షణాలు బయటకు కనపడవు . కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవసరం

కరోనరీ ఆర్టరీ డిసీజ్: ఇది ఒక సాధారణ హార్ట్ డిసీజ్ . ధమనుల గోడలకు అనుకుని ప్లాక్(పాచి)పెరుగుతుంది. ఎక్కువ పెరగడం వల్ల కొద్దిగా లేదా పూర్తిగా రక్తప్రసరణను అడ్డుకుంటుంది. ధమనులు బ్లాక్ అవుతాయి. ఇలా కొద్ది రోజుల అలాగే ఉంటే హార్ట్ మజిల్స్ వీక్ గా మారుతాయి , హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ కు రిస్క్ ఫ్యాక్టర్ ఓబేసిటి, ఫ్యామిలీ హిస్టర్, పూర్ డైట్, స్మోకింగ్, వ్యాయామ లోపం. ఈ వ్యాది యొక్క లక్షణాలు వెంటనే ఎలాంటి లక్షణాలు చూపదు. లక్షణాలు బయటకు కనపడవు . కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవసరం.లోసోడియం, లోఫ్యాట్ ఫుడ్స్, తినాలి. . రెగ్యులర్ గా వ్యాయామం, మెడికేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి.

No comments:

Post a Comment