బరువు తగ్గించే కుకుంబర్ లెమన్ జ్యూస్
కీరదోస
జ్యూస్ లో సోడియం ఎక్కువగా ఉండదు. ఇది నేచురల్ డ్యూరియాటిక్ డ్రింక్ . ఈ
కాంబినేషన్ డ్రింక్ వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు ఫ్లష్ అవుట్ చేస్తాయి .
శరీరలో టాక్సిన్స్ తో పాటు ఫ్యాట్ సెల్ కూడా బయటకు ఫ్లష్ చేయడం వల్ల పొట్ట
బాగంలో నీరు తగ్గుతుంది దాంతో కడుపు దగ్గడర వాపు తగ్గుతుంది. ఫ్యాట్
కరుగుతుంది.
కుకుంబర్
జ్యూస్ లో ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు . కాబట్టి ఎలాంటి బయాలు లేకుండా
నిరభ్యంతరంగా తాగవచ్చు. దీన్ని ఉదయం పరగడపున తాగడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పొట్టను కిగిస్తుంది.
ఈ
కాంబినేషన్ జ్యూస్ తాగడం వల్ల రిఫ్రెష్ గా ఫీలవుతారు. అంతే కాదు ఫ్యాట్
ఫుడ్స్ మీద కోరిక కలగదు . దాంతో శరీంరలో కొవ్వు కణాలు కరిగడానికి
సహాయపడుతుంది.

No comments:
Post a Comment