Wednesday, 30 November 2016

సైనస్ & మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం ఇచ్చే స్టీమ్ థెరపీ

1) ఒక గిన్నెలో మంచి నీరు (త్రాగే నీరు) తీసుకొని దానిలో ఒక స్పూన్ వామ్ము గింజలు(అజ్వాన్ సీడ్స్) , ఒక అర స్పూన్ పసుపు వేసి మరిగించాలి.
2) దానిలో నుండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గోరువెచ్చగా చేసి , ఒక స్పూన్ నిమ్మరసం కలిపి త్రాగాలి.
3) మిగతా నీటితో 3 నుండి 5 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి.
4) సైనస్ , మైగ్రేన్ , అధిక జలుబు , ముక్కు దిబ్బడ , ఆస్తమా ఉన్నవాళ్లు ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5) సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దగ్గరలో 

No comments:

Post a Comment