)
రెండు గ్లాసుల త్రాగే నీరు తీసుకొని , దానిలో గుప్పెడు పుదీనా ఆకులు , ఒక
10 తులసి ఆకులు వేసి ఒక గ్లాస్ అయ్యేవరకు మరిగించి , టేస్ట్ కోసం కొంచెం
సాల్ట్ , చిటికెడు మిరియాల పొడి వేసి తీసుకోవాలి.
2) రోజుకు రెండు సార్లు తీసుకొంటే జ్వరం తొందరగా తగ్గుతుంది. అలాగే డాక్టర్ ఇచ్చిన మందులు తప్పనిసరిగా వాడుకోవాలి.
No comments:
Post a Comment