Wednesday, 30 November 2016

బనానా మిల్క్ సలాడ్

1) పొట్టలో అల్సర్లు , గ్యాస్ సమస్యలు ఉన్నవాళ్ళకి మరియు సన్నగా బలహీనంగా ఉండి బరువు పెరగాలి అనుకునేవారికి కూడా మంచి సలాడ్ ఇది. 
2) అంతేకాకుండా ఒత్తిడి , ఆందోళన కూడా తగ్గిస్తుంది.
3) పొట్టను చల్లబరుస్తూ ...... యాసిడ్ లెవల్స్ బాలన్స్ చేస్తూ ..... శరీరానికి శక్తిని ఇస్తుంది.
4) కావాల్సినవి పాలు , అరటిపండు , ఇలాచీలు , షుగర్ (బరువు ఎక్కువ ఉన్నవాళ్లు షుగర్ మానేస్తే మంచిది).
5) డయాబెటిస్ కి అరటిపండు నిషిద్ధం .... కానీ ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు తీసుకొంటే పర్వాలేదు, అది కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పుడు
 మాత్రమే!

No comments:

Post a Comment