Wednesday, 30 November 2016

డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోకపోతే సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

డయాబెటిస్ లో రెండు రకాలున్నాయి. వాటిలో టైప్ 1 మరియు టైట్ 2 డయాబెటిస్ . టైప్ 1 డయాబెటిస్ శరీరంలో ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కాదు, టైప్ 2 శరీరంలో ఇన్ఫులిన్ తగినంత ఉత్పత్తి కాదు మరియు ఉత్పత్తి అయిన దాన్ని సరిగా ఉపయోగించుకోలేందు.ప్రపంచ వ్యాప్తంగా 387మిలియన్ల మంది డయాబెటిక్ పేషంట్స్ ఉన్నారు. డాయాబెటిస్ ను కూడా సైలెంట్ కిల్లర్ గా సూచిస్తారు . దీనికి కొన్ని సాధారణ లక్షణాలు, ఆకలి, బరువు తగ్గడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, టయర్డ్ నెస్,గాయాలు త్వరగా మానకపోవడం, బ్లర్ విజన్ .అదనంగా జెనటిక్స్ , ఓబేసిటి, పూర్ డైట్ , వ్యాయామ లోపం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ . డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోకపోతే ఇతర సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
Image may contain: one or more people

No comments:

Post a Comment