హైబ్లడ్
ప్రెజర్ ను హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. హైబ్లడ్ ప్రెజర్ 140/90.
70మిలియన్ల అమెరికన్ అడల్ట్స్ లో ప్రతి ముగ్గురిలో ఒకరు హైబ్లడ్ ప్రెజర్ తో
బాధపడుతున్నట్లు సెంటర్ ఆఫ్ డిసీజెస్ కంట్రోల్ కనుగొన్నారు . హైబ్లడ్
ప్రెజర్ స్ట్రెస్, ఎక్కువగా ఉప్పు తినడం, ఆందోళన, ఎక్కువగా మద్యం తాగడం,
ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల రావచ్చు. వీటి వల్ల ఓబేసిటిన జెనటిక్
ఫ్యాక్టర్స్, బర్త్ కంట్రోల్ పిల్స్, కిడ్నీ వ్యాధులు, అడ్రినల్ డిసీజ్ .
హైబ్లడ్ ప్రెజర్ వ్యాధి యొక్క లక్షణాలు సాధరణంగా గుర్తించలేము.అయితే కొన్ని
మాత్రం తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు, ముక్కులో రక్తం కారడం. హబిపి కేవలం
డాక్టర్లు లేదా ఇంట్లో రెగ్యులర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాత్రమే
గుర్తించుకోవచ్చు . దాంతో వెంటనే చికిత్స తీసుకుని కంట్రోల్ చేసుకోవడం వల్ల
హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్ తో ప్రాణహాని కలగకుండా నివారించుకోవచ్చు.

No comments:
Post a Comment