Saturday, 17 December 2016

s india, Andhra Pradesh News, Telengana News, Telugu Political News, Telugu news, Telugu Political News, Telugu Latest news
కొత్త జంటల్లో చాలా మంది సరైన అవగాహన లేకుండా శృంగారంలో పాల్గొంటార‌న్న అభిప్రాయం నిజ‌మే. రతి క్రీడలో పాల్గొన్న తరువాత స్రీ, పురుషులు ఎలా వుండాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ విష‌యంలో ఇటు సైన్స్ నుంచి, అటు ఆయుర్వేదం నుంచి ప‌లు సూచనలున్నాయి. స్త్రీ, పురుషులు రతి తర్వాత గోరు వెచ్చనినీటితో స్నానం చేస్తే మంచిదని శృంగార నిపుణుల మాట. ఆ సమయంలో గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్తీకి పురుషుడే స్వయంగా రాస్తూ ఆమెను ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అనంతరం ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ప్రేమ కలుగుతుంది. 
శృంగారం తరువాత కచ్చితంగా ఈ పనులు చెయ్యాలి అంట ..ఇంతకి అవేం పనులు అంటే ...

1.శృంగారం చెసే ముందు ఎప్పుడు కూడా మూత్రాని ఆలస్యం చెయ్యకూడధు చెయ్యడం వల్ల అనేక రకమైన బ్యాక్టిరియ ప్రవేశించి వ్యాదులు సొకే అవకాశం ఉంటుంది . 
2.అయితే మీరు ఖచ్చితంగామీ పళ్ళను బ్రేష్ చెయ్యాలి లేకపొతే మీ భాగస్వామి భయానికి గురి అవుతుంది 
3.శృంగారం తరువాత మీరు ఖచ్చితంగా మీ నోరు మరియు మీ పళ్ళని శుబ్రంగా బ్రేష్ చేసుకోవాలి. 
4.శృంగారం ముందు స్నానం చెయ్యడం వల్ల బాడి నీట్ గా వుండి సుఖవంతమైన అనుభూతి పొందగలరు

No comments:

Post a Comment