తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆమె స్నేహితురాలు శశికళ అంటే ప్రాణం. జయలలిత అంతిమ యాత్ర వరకు కూడా శశికళ ఆమె పక్కనే ఉన్నారు అంటూ జయలలిత ఆమెను ఎంతగా అభిమానించారు, శశికళ కూడా జయలలితను ఎంతగా తోడుగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి స్నేహం గురించి ఎన్నో రకాలుగా ప్రచారాలు కూడా జరిగాయి. ఇద్దరి మద్య అక్రమ సంబంధం కూడా కొందరు అంటగట్టారు. అయినా కూడా జయలలిత మాత్రం తన స్నేహంను వదులుకోలేదు. కాని చివరకు శశికళ కుటుంబ సభ్యులు తన పేరును వాడుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో అమ్మకు కోపం వచ్చింది. దాంతో శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరిని కూడా తన ఇంటి నుండి గెంటివేయడం జరిగింది.
అలా జరిగిన కొంత కాలానికే శశికళ నుండి జయలలితకు ఒక లేఖ అందింది. నా కుటుంబం కంటే నువ్వే నాకు ఎక్కువ అంటూ శశికళ ఒక లేఖను జయకు పంపించడం జరిగింది. ఆ లేఖతో కరిగి పోయిన జయలలిత మళ్లీ శశికళను దరికి చేర్చుకుంది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాలుగా ప్రచారం జరిగినా కూడా శశికళ చేయిని మాత్రం జయలలిత వదిలింది లేదు. ఒకానొక కార్యక్రమంలో జయలలిత తన చేతిలో ఉన్న ఒక పువ్వును శశికళకు ఇవ్వడం మీడియా కంట పడ్డది. అప్పటి నుండి వారిద్దరి మద్య ఇంకా పుకార్లు పెరిగి పోయాయి. ఎన్ని పుకార్లు వచ్చినా కూడా శశికళను ఎందుకంత ప్రాణంగా జయలలిత ప్రేమించింది, ఆరాధించింది, స్నేహించింది అనే విషయం ఇప్పటికి రహస్యమే

No comments:
Post a Comment