Sunday, 4 December 2016

ఎనర్జీ లెవెల్స్ పెంచే స్ట్రా బెర్రీ మిల్క్ షేక్

ఎనర్జీ లెవెల్స్ పెంచే స్ట్రా బెర్రీ మిల్క్ షేక్  
1) ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నవారు , మేల్ ఫెర్టిలిటీ , స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నవారు , హై కొలెస్ట్రాల్ , డయాబెటిస్ , హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు తీసుకొంటే మంచిది.
2) డయాబెటిస్ , కొలెస్ట్రాల్ ఉన్నవారు షుగర్ మిక్స్ చేయకుండా తీసుకోవాలి.
3) ఇది తయారు చేయడం చాలా సింపుల్ ..... ఒక కప్ మిల్క్ , ఒక కప్ స్ట్రాబెర్రీస్ , తగినంత చక్కెర లేదా 2 స్పూన్స్ హనీ , 2 ఇలాచీలు(యాలకులు) ఇవన్నీ కలిపి బాగా గ్రైండ్ చేసుకొంటే స్ట్రా బెర్రీ మిల్క్ షేక్ రెడీ అవుతుంది.
4) ఇది ముఖ్యంగా ఎక్కువ వర్క్ చేసి అలసిపోయేవాళ్లు , ఆఫీస్ లో బిజీగా ఉండేవాళ్ళకి , ఎదుగుతున్న పిల్లలకి , దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి మంచి ఎనర్జీ లెవెల్స్ అందిస్తుంది.

No comments:

Post a Comment