వాము రైస్ (అజ్వాన్ రైస్)
1) వర్షాకాలం & శీతాకాలంలో వారంలో ఒక సారైనా వాము తో చేసిన రైస్ తీసుకోవాలి.
2) ఈ వాము లో యాంటీ బాక్టీరియా , యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి.శరీరానికి హాని చేసే క్రిములను ఈ వాము హరిస్తుంది.
3) ఈ రైస్ చేసుకోవడం చాలా తేలిక ... ఒక స్పూన్ వాము , ఒక స్పూన్ జీలకర్ర , చిటికెడు పసుపు , వెల్లుల్లి రెబ్బలు , శనగప్పపు , కరివేపాకు, ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలు తాలింపు వేసుకొని రైస్ కలిపేసుకుని .. తగినంత సాల్ట్ కలుపుకోవాలి.
4) చివరిగా నిమ్మరసం పిండుకొని తీసుకొంటే టేస్ట్ బాగుంటుంది.
ఈ రైస్ ఇమ్మ్యూనిటి పవర్ పెంచుతుంది.

No comments:
Post a Comment