బాడీ నొప్పులు తగ్గించుకోవడానికి చాలా మంది ఇంగ్లీషు మందులపై
ఆధారపడుతుంటారు . అయితే వాటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి . ఎలాంటి
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పద్ధతిలో నొప్పులు తగ్గించుకోవచ్చు .
కొద్దిగా అలీవ్ అయిల్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి దానిని పేస్ట్ లాగా చెయ్యాలి . ఈ పేస్ట్ ను నొప్పిపై రాయాలి . దీంతో నొప్పి తగ్గుతుంది ఈ పేస్ట్ ను అన్ని రకాల నొప్పులపై పనిచేస్తుంది .
అలీవ్ అయిల్ మరియు ఉప్పు లో ఉండే సహజ సిద్ధమైన ఔషధ గుణాలు వివిధ రకాల నొప్పులను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా వాడితే నొప్పులు ఎప్పటికీ రావు .
ఈ సమాచారం అందరికీ చేరేలా SHARE

No comments:
Post a Comment