పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను చెల్లింపుదారులు వెల్లడించిన ధనమెంతో ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. లెక్కల్లో చూపించని సొమ్మును నోట్ల రద్దు తర్వాత పన్ను చెల్లింపుదారులు భారీ మొత్తంలో బయటపెట్టారు. దాదాపు రూ. 2వేల కోట్ల రూపాయలను వారు వెల్లడించినట్టు మంత్రిత్వశాఖ పేర్కొంది.
No comments:
Post a Comment