Tuesday, 6 December 2016

త్వరలో రానున్న 20/- 50/- 1000/- కొత్త నోట్లు…ఇవేనా???

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత.. మార్కెట్ లో ఇప్పటి వరకూ చలామణీలో ఉన్న  పాత 500/- 1000/- రూపాయల నోట్లు…. తిరిగి బ్యాంక్ లకు చేరిపోయాడు. వాటి స్థానంలో ఇప్పటి వరకైతే…..కొత్త పింక్ కలర్ 2000/- నోట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక తాజాగా 1000/- నోటు కూడా డిసెంబర్ 30 తర్వాత మార్కెట్ లోకి రానుందని సమాచారం. అంతే కాకుండా…కొత్త 20/- 50/- నోట్లను కూడా విడుదల చేయనున్నట్టు RBI తెల్పింది. పాతవి కూడా యథావిధిగా చలామణీలో ఉంటాయని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో..కొత్త నోట్లను సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వాటిని ఓ సారి చూసేద్దాం.

No comments:

Post a Comment