గుండెను
రోగాల బారినుండి కాపాడుకోవడానికి ప్రతియొక్కరు వ్యాయామాలు చేస్తుంటారు.
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట
శ్రమపడుతున్నట్లైతే మీరు గుండెను కాపాడుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బీపీ,
కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి
సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుందని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి
సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా
చేస్తుందని వారంటున్నారు.
పరుగెత్తేవాళ్లలో
డయాబెటీస్ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది
12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు
తగ్గిస్తే.. ప
No comments:
Post a Comment