మహాలక్ష్మీదేవికి
తామరపువ్వులంటే అమిత ఇష్టం. సదా తన చేతులలో పద్మాలను ధరించే వుండే
లక్ష్మీదేవి క్షీరసాగరంలో ఉద్భవించింది. సాగర మధనం తర్వాత క్షీర సాగరంలో
ఉద్భవించిన ఈ దేవ దేవికి మార్గశిర, ఫాల్గుణ మాసాలు అత్యంత ఇష్టమైన మాసాలుగా
చెప్పబడుతున్నాయి.
Ramanuja,statue of equality, sri Sri Sri Tridandi srimannarayana ramanuja chinna jeeyar swami ji, ranganatha swamy, ram,krishna,vishnu,tirumala, tirupati, devasthanam, perumal, alwar periyar,hindu,utsav,magh,mela,kumbhmela,telangana, telugu, news,
No comments:
Post a Comment