Wednesday, 30 November 2016

మొలకెత్తిన మెంతులు డయాబెటిస్ కి మంచి ఔషధంగా పనిచేస్తాయి

మొలకెత్తిన మెంతులు డయాబెటిస్ కి మంచి ఔషధంగా పనిచేస్తాయి) మొలకెత్తిన మెంతులు డయాబెటిస్ కి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మెంతులు మొలకెత్తిన తర్వాత తీసుకొంటే డబల్ బెనిఫిట్స్ శరీరానికి అందుతాయి. దానిలో ఉండే పోషకాలు రెట్టింపు అవుతాయి.
2) డయాబెటిస్ లో పాంక్రియాస్ లో బీటా సెల్స్ ఆక్టివేట్ చేసి న్యాచురల్ గా ఇన్సులిన్ ఉత్పత్తిలో మెంతులు తోడ్పడతాయి.
3) కాబట్టి డైలీ డైట్ లో మొలకెత్తిన మెంతులు కొన్ని చేర్చుకోవాలి. సలాడ్స్ , ఫ్రూట్ జ్యూస్ , కూరల్లో , మజ్జిగలో చేర్చుకొని తీసుకొంటే డయాబెటిస్ అదుపులో పెట్టుకోవచ్చు

No comments:

Post a Comment