బొటవెలుకు
వెన్నెముక మరియు పొట్టకు సంబంధించిన నాడులు అనుసందానించబడి ఉంటాయి.
పొట్టకు, వెన్నెముకకు సంబంధించిన ప్రెజర్ పాయింట్ బొటన వేలు కాబట్టి, ఈ
ప్రదేశంలో ఒత్తి పట్టడం వల్ల డిప్రెషన్, మరియు ఆందోళన వంటివి
తగ్గించుకోవచ్చు. ఎమోషనల్ గా ఫీలవుతూ, పొట్టనొప్పికి, తలనొప్పికి లేదా
చర్మం సమస్యలకు గురైనప్పుడు బొటవేళుకు తగిన ప్రెజర్ ను అందిస్తే వెంటనే
ఉపశమనం కలుగుతుంది
జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హైబాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. ఉల్లిపాయను రెండుభాగాలుగా కట్ చేసి, సగం ఒక కాలి పాదం క్రింద, మరో సగం మరో కాలి పాదం క్రింద ఉంచాలి. తర్వాత సాక్సులు ధరించి రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స్ మరియు జబ్బులను నివారిస్తుంది

No comments:
Post a Comment