మసాలా ఆమ్లెట్
గుడ్డులో విటమిన్ సి తప్ప మిగతా అన్ని రకాల విటమిన్స్ , మినరల్స్ , ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ లో ఒక గుడ్డు తీసుకొంటే 10 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది.
బ్రేక్ ఫాస్ట్ లో ఒక గుడ్డు తీసుకొంటే 10 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది.
కావాల్సినవి
: ఒక గుడ్డు , సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ , సన్నగా తరిగిన రెండు పచ్చి
మిర్చి , చిటికెడు మిరియాల పొడి , కొంచెం జీరా పొడి , కొంచెం ధనియాల పొడి,
రుచికి తగిన సాల్ట్ , కొంచెం కారం , చిటికెడు పసుపు .... ఇవ్వన్నీ కలిపి
ఆమ్లెట్ వేసుకోవడమే .... చాలా సింపిల్ రెసిపీ!
share it
share it
No comments:
Post a Comment