మన
శరీరంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం పొట్ట. ఎందుకంటే చాలా త్వరగా కొవ్వు
ఏర్పడి, శరీరంలో మార్పు కనిపించే మొదట పొట్ట ఉదరంలోనే . అంతే కాదు ఈ బెల్లీ
ఫ్యాట్ ను కరిగించుకోవాలంటే చాలా కష్టం.
ఈ
బెల్లీ ఫ్యాట్ కారణంగా బాడీకున్న షేప్ పోతుంది. దాంతో చూడటానికి
అందవిహీనంగా కనబడుతారు. అందాన్ని మాత్రమే హరించడం కాదు, అనేక అనారోగ్య
సమస్యలకు కారణమవుతుంది.
దీనికి బెస్ట్ సొల్యూషన్ బెల్లీప్యాట్ కు కారణమయ్యే బ్యాడ్ హ్యాబిట్స్ ను మానుకోవడమే...
బెల్లీ
ఫ్యాట్ కు కారణమయ్యే 10 బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయి. ఈ బ్యాడ్
హ్యాబిట్స్ ప్రస్తుత మీ ఫ్ స్టైల్ కు సంబంధించినవిగా ఉంటాయి కాబట్టి,
వీటిని దూరంగా ఉంటే బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు,.
సెడెంట్రీ
లైఫ్ స్టైల్ : చాలా బిజీ షెడ్యూల్ . వర్క్ ప్రెజర్ తో బాడీ మీద స్ట్రెస్
పెరుగుతుంది. సమయపాలన లేకుండా భోజనం, నిద్ర, వ్యాయామం లేకపోవడం వల్ల బెల్లీ
ఫ్యాట్ కు కారణమవుతుంది . ఎక్స్ ట్రా ఫ్యాట్ బెల్లీ చూట్టూ చేచడం వల్ల
బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.
నిద్రలేమి
సమస్యలు బెల్లీ ఫ్యాట్ కు దారితీస్తుంది. సరైన సమయానికి నిద్రపోకపోవడం
వల్ల శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. దాంతో షుగర్
మరియు జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ కోరికలు కలిగిస్తుంది. దాంతో నడుము
చుట్టుకొలత కాస్త పెరుగుతుంది.
రెగ్యులర్
గా కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగే వారిలో బెల్లీ ఫ్యాట్ ప్రమాధం ఉంది.
కార్బోనేటెడ్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది. దాంతో బాడీలో క్యాలరీలు
పెరుగుతాయి. క్రమంగా నడుము చుట్టూ కొవ్వు బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతుంది
లేట్
నైట్ డిన్నర్: మనం రాత్రి తీసుకునే భోజనం జీర్ణమవ్వకపోతే, అది కొవ్వు గా
మారుతుంది. దాంతో నడుము చుట్టుకొలత పెరుగుతుంది . కాబట్టి లేట్ నైట్
డిన్నర్ వద్దు. రెండు గంటల మందే భోజనం చేయడం మంచిది . భోజనం చేసిన తర్వాత
స్ట్రెస్ కు గురికాకూడదు.
బ్రేక్
ఫాస్ట్ , భోజనం స్కిప్ చేయడం వల్ల అత్యంత బరువు పెరుగుతుంది. నడుము
చుట్టుకొలత పెరగడంలో అంత్యంత ప్రమాదరమైనది భోజనం తినకపోవడం. ఒక్క సారి
భోజనం తినకపోవడం వల్ల రెండవసారి తినే సమయంలో తెలియకుండానే ఎక్కువగా
తీసేసుకోవడం వల్ల బాడీలో క్యాలరీలు పెరుగుతాయి. దాంతో నడుము చుట్టుకొలత
పెరుతుంది.
పొట్టలో
గ్యాస్ . అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు తప్పనిసరిగా ప్రతిరోజు కీర దోసకాయ
జ్యూస్ తీసుకొంటే పొట్టకు చలవ చేసి ..... మలబద్దకం , గ్యాస్ , అసిడిటీ
సమస్యలు తగ్గుతాయి.
ఈ విషయం తప్పనిసరిగా అందరికి షేర్ చేయండి!
No comments:
Post a Comment