Wednesday, 30 November 2016

రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే పండ్లు మరియు కూరగాయలు డేట్స్ ని తినాలి

ఎవరైతే పండ్లు మరియు కూరగాయలు తినకుండా ఉంటారో అలాంటి వారు, ఒక రోజులో 8విడతలుగా పండ్లను , పచ్చికూరలన తీసుకోవడం వల్ల జీవనశైలి మెరుగ్గా తయారవుతుంది. సాధారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంటారు. మరియు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు. కాబట్టి, ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉండాలంటే, రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం ’’వెంటనే ప్రారంభించాలని ఓస్వాల్డ్ సూచిస్తున్నారు. రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకునే వారిలో పెద్ద మొత్తంలో ప్రతికూలంగా మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందించినట్లు పరిశోధనల్లో నోట్ చేసుకున్నారు.
రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. కర్జూరాలు సరైన ఎంపిక అని నిపుణులు సూచిస్తారు. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు.. రోజంతా ఎనర్జీటిక్ గా ఉండటానికి సహాయపడతాయి. డేట్స్ టేస్టీగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అమోఘమైన ప్రయోజనాలు అందిస్తాయి.
డేట్స్ ని ఎలా తినాలి, ఎంత పరిమాణంలో తినాలి అనేదానిపై చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే.. రోజుకి కనీసం 8 నుంచి 10 డేట్స్ ని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి మిరాకిలస్ బెన్ఫిట్స్ అందుతాయని తాజా అధ్యయనాలు చెబతున్నాయి. ఇవి చర్మం సౌందర్యానికి నుంచి ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, కంటిచూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి
కర్జూరాలతో పాటు.. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే జింక్ ఇమ్యునిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
మునగకాడ లో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు మరియు డయాబెటీస్ ను అదుపులో ఉంచే గుణాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా మోకాళ్ళు & కీళ్ల నొప్పులు తగ్గించే గుణం మునగ లో ఉన్నాయి.
కాబట్టి వారంలో రెండు సార్లు మునగ ఆకు లేదా మునగకాడలు డైట్ లో చేర్చుకోండి.

No comments:

Post a Comment