Sunday, 4 December 2016

కిడ్నీలో రాళ్లను కరిగించే జ్యూస్

కిడ్నీలో రాళ్లను కరిగించే జ్యూస్ 

గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం మరియు ఒక స్పూన్ తులసి ఆకుల పేస్ట్ , ఒక స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకొంటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరుగుతాయి.
ఈ విషయాన్నీ మీ మిత్రులకు షేర్ చేసి తెలియచేయండి

No comments:

Post a Comment