అనారోగ్యానికి మ్యూజిక్ చేసే మ్యాజిక్…
సంతోషం: మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డొపామైన్ అనే రసాయనం రిలీజ్ చేయడం వల్ల.. సంతోషంగా ఫీలవుతారు. సంగీతం వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా.. ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఓ 15 నిమిషాల పాటు.. మ్యూజిక్ వినండి. రన్నింగ్ కెపాసిటీ పెంచుతుంది: మ్యూజిక్ వింటూ పరుగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే.. మ్యూజిక్ వింటూ రన్చేసే వాళ్లు ఫాస్ట్ గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరుగెత్తవచ్చు. ఒత్తిడి, ఆరోగ్యం: అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవరుచుకోండి. సంగీతం మనసుకు ఉల్లాసాన్నే కాదు.. ఒత్తిడిని తగ్గించగలదు. మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అలసటగా అనిపిస్తే.. వెంటనే రేడియో ఆన్ చేయండి.. ఎక్కడలేని ఉత్సాహం పొందవచ్చు. నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే: 45 నిమిషాలు శాస్త్రీయ సంగీతం వింటే, రిలాక్సేషన్ తో పాటు మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే. పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి.. హాయిగా నిద్రలోకి జారుకుంటారు. మెమరీ పవర్: సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. కానీ.. మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

No comments:
Post a Comment