పెసరట్టు ఒక మంచి ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్
1) పెసరలు మొలకలు వచ్చిన తర్వాత పిండి చేసుకొంటే దానిలో ఉండే పోషకాలు , ఫైబర్ , ప్రోటీన్ రెండింతలు అవుతుంది.
2) డయాబెటీస్ , అధికబరువు , కొలెస్ట్రాల్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా చిన్నా , పెద్ద తేడా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు.
3) న్యూట్రిషనల్ సైన్స్ & న్యాచురల్ సైన్స్ ప్రకారం పెసరలు ఔషధీ గుణాలు కలిగి ఉండి, శరీరం నుండి వాత , పిత్త దోషాలను , శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.
4) వారంలో రెండు మూడు సార్లు తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది.
5) కాస్త ఉల్లిపాయలు , జీలకర్ర , అల్లం , వెల్లుల్లి వేసుకొని తీసుకొంటే మరీ ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతాము.

No comments:
Post a Comment