సెప్టెంబర్ 22 న జ్వరం, డీ హైడ్రేషన్ కారణంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరిన తమిళనాడు సిఎం జయలలిత డిసెంబర్ 5 న తుదిశ్వాస విడిచారు. ఈ 73 రోజుల పాటు…హాస్పిటల్ యాజమాన్యం జయ ఆరోగ్యంపై ఎటువంటి ప్రకటనలు చేసిందో ఓ సారి చూద్దాం.
సెప్టెంబర్ 22
జయ లలిత అనారోగ్యంతో అపోలో చేరిక…అత్యవసర వైద్యం అందిస్తున్న వైద్యులు. ఇప్పుడే ఏం చెప్పలేం అంటు ప్రకటన

సెప్టెంబర్ 24
జయ లలిత చికిత్స కు స్పందిస్తున్నారంటు వెలువడిన ప్రకటన. జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యుల హెల్త్ బులిటెన్. అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారంటూ వివరించిన వైద్యులు

అక్టోబర్ 1
జయలలిత ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించిన అన్నాడీఎంకే నాయకులు. అలా చేసిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని చెన్నై నగర పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పుకార్లను కట్టడి చేసేందుకు అనేక మందిని అరెస్టు చేశారు.

అక్టోబర్ 2
సీఎం జయలలితకు అత్యవసర చికిత్స నేపథ్యంలో లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సలహ తీసుకున్న అపోలో ఆసుపత్రి వైద్యులు. అపోలో చైర్మన్ విజ్ఞప్తి మేరకు చెన్నై చేరుకున్నలండన్ స్పెషలిస్ట్ డాక్టర్ రిచర్డ్. ఆయన సలహతో చికిత్సలు కొనసాగించిన అపోలో ప్రత్యేక వైద్య బృందం.

నవంబర్ 3
జయలలిత సంపూర్ణంగా కోలుకున్నారని వెల్లడించిన అపోలో ఆసుపత్రి వైద్యులు. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలంటు తెలిపిన వైద్య బృందం.

నవంబర్ 13
అమ్మ పూర్తిగా కోలుకుంది. త్వరలోనే విధులు కూడా నిర్వహిస్తుంది. అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్పత్రి నుండి ఇంటికి తీసుకు వస్తామని ప్రకటించిన ఇంఛార్జ్ సీఎం పన్నీర్ సెల్వమ్.

నవంబర్ 19
తమిళ నాడు సీఎం జయలలితను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించామని పేర్కొన్న అపోలో వైద్యులు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటుంది అమ్మ ఎప్పుడు చెపితే అప్పుడు ఇంటికి పంపిస్తామని తెలిపిన వైద్యులు.

డిసెంబర్ 4 మద్యాహ్నం
రెండు రోజుల్లో అమ్మ ఇంటికి వచ్చేస్తుందని అపోలో ఆసుపత్రి వద్ద సంతోషంతో మీడియాకు వివరించిన అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధులు. అంతలోనే మరో విషాద ప్రకటన. రాత్రి 9 గంటల ప్రాంతంలో సివిరియర్ అటాక్ కు గురైనట్టు.. అమ్మ గుండె ఆగిపోయిందని తెలిపిన ఆస్పత్రి వర్గాలు. ఒక్కసారిగా మారిపోయిన వాతవరణం. హుటాహుటిన సాదరణ వార్డ్ నుండి ఐసియుకు తరలింపు. తమిళనాడులో వేడేక్కిన వాతవరణం. క్షణక్షణం ఉత్కఠ నడుమ అమ్మ క్షేమంగా ఉండాలంటూ దేశ వ్యాప్తంగా ప్రార్థనలు. అదే సమయంలో అమ్మ చనిపోయిందంటు ఎప్పటిలాగే పుకార్లు.

డిసెంబర్ 5:
11.30 గంటల ప్రాంతంలో…..జయలలిత మరణించారు.

No comments:
Post a Comment