ఐరన్ లోపం , అనీమియా , హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నవారు ఏదో ఒక సమయంలో ప్రతిరోజు రాగి జావ తీసుకొంటే మంచి ఫలితం ఉంటుంది.
నేరేడుపండ్లను
షుగర్ రోగులకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడమే
కాకుండా అతిమూత్రం , అతిదాహం సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి. ప్రతి రోజు ఒక
కప్పు నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అని డైటీషియన్లు అంటున్నారు.
No comments:
Post a Comment