Wednesday, 30 November 2016

అల్లం, పాలు మరియు బాదం తీసుకోవాలని డైటీషియన్లు చెప్తున్నారు

అల్లం, పాలు మరియు బాదం  తీసుకోవాలని డైటీషియన్లు చెప్తున్నారు
అల్లం, అల్లం వెరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి . ఇవి క్యాన్సేరియస్ సెల్స్ తో పోరాడుతుంది.క్యాన్సర్ టూమర్ సెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను తగ్గించడానికి కీమోథెరఫీ, రేడియో థెరఫీ ద్వారా తగ్గించుకోవచ్చు. . ప్రతి రోజూ వంటల్లో అల్లం చేర్చడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను నివారించుకోవచ్చు. . అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి తాగవచ్చు.
పాలు మరియు బాదం ను కలిపి తీసుకొంటే ప్రోటీన్ క్వాలిటీ పెరుగుతుంది. శరీర యవ్వనం కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి రోజు ఒక గ్లాస్ పాలలో బాదం పౌడర్ కలిపి తీసుకోవాలని డైటీషియన్లు చెప్తున్నారు.
బ్లూబెర్రీస్ విటమిన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ , బ్లూ బెర్రీస్ అద్భుతమైన హోం రెమెడీస్. క్యాన్సర్ నివారించడంలో బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెట్స్ క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఇందులో ఫైటో కెమికలస్ పుష్కలంగా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది. బ్లూ బెర్రీస్ లో ఎలాజిక్ యాసిడ్ , యాంటీఆక్సిడెంట్ , యాంటీ క్యాన్సర్జెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

No comments:

Post a Comment